Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ లో రేవ్ పార్టీ : 20మంది యువతుల అరెస్ట్

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (08:54 IST)
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో రేవ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు భగ్నం చేశారు. అందులో 20 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అలాగే జూబ్లీహిల్స్‌లోని టాట్ పబ్‌పై కూడా పోలీసులు దాడి చేశారు. పబ్‌లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు అరెస్ట్‌ చేశారు.

ఈ దృశ్యాలను చిత్రీకరిస్తుండగా మీడియాపై యువతులు దాడి చేశారు. మీడియా ప్రతినిధుల మొబైల్స్‌ నేలకేసి కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments