Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ ఎన్నికలు : తెలంగాణాలో కాంగ్రెస్ - తెదేపా ఉమ్మడి అభ్యర్థి!

Webdunia
గురువారం, 26 మే 2016 (13:03 IST)
తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ ఎన్నికల్లో అధికార తెరాసను ఇరుకున పెడుతూ పార్టీ ఎమ్మెల్యేల భరతం పట్టేలా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగిపోతున్నాయి. ఇందులోభాగంగా, రాజ్యసభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టినట్టయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించవచ్చని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.
 
ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య మైత్రీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అదేవిధంగా త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఉమ్మడిగానే ముందుకు సాగాలని భావిస్తున్నారు. 
 
మరోవైపు కాంగ్రెస్, టీడీపీల ఎత్తుగడలను చిత్తు చేసి.. తమ పార్టీలో చేరిన కాంగ్రెస్, టీ టీడీపీ ఎమ్మెల్యేల బలంతో మరో అభ్యర్థిని అండగా గెలిపించుకునేలా తేరాస నేతలు ఎత్తులు వేస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments