సనత్ నగర్‌లో మసాజ్ మాటున వ్యభిచారం.. ఆరుగురు యువతుల అరెస్టు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (14:40 IST)
హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్‌లో మసాజ్ మాటున వ్యభిచార వృత్తిని గుట్టుగా సాగిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక మంది యువతులతో పాటు.. మొత్తం పది మందిని అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మూసాపేట సమీపంలోని భవానీనగర్‌లో ఆర్ట్‌ స్పా సెంటర్‌ పేరిట భీమ్‌సింగ్‌ అనే వ్యక్తి మసాజ్‌ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇక్కడు మసాజ్ మాటున పలువురు అమ్మాయిలతో వ్యభిచారం గుట్టుగా సాగుతున్నట్టు స్థానికులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో సనత్‌నగర్‌ పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. నిర్వాహకుడు భీమ్‌సింగ్‌తో పాటు అతని ఇద్దరు అనుచరులు, ఓ విటుడు, కోల్‌కత్తాకు చెందిన ఆరుగురు యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh: ఓవర్ సీస్ లో నువ్వు నాకు నచ్చావ్ 4K రీ-రిలీజ్ కు స్వాగతం

Peddi: షామ్ కౌశల్ పర్యవేక్షణలో రామ్ చరణ్ పెద్ది పోరాట సన్నివేశాలు

Ravi Teja : రవితేజ, ‎ఆషికా రంగనాథ్ ల స్పెయిన్ సాంగ్ బెల్లాబెల్లా రాబోతుంది

Prabhas-Anushka Wedding: ప్రభాస్ - అనుష్కల వివాహం.. ఏఐ వీడియో వైరల్.. పంతులుగా ఆర్జీవీ

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments