Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ వేముల దళితుడే కాదు.. ఆ నివేదిక గోప్యంగా ఉంచారు.. ఎందుకు?

రోహిత్ వేముల ఉదంతం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల దళితుడు కానే కాదని మానవ వనరుల శాఖ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రోహిత్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2016 (14:27 IST)
రోహిత్ వేముల ఉదంతం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల దళితుడు కానే కాదని మానవ వనరుల శాఖ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రోహిత్ దళితుడని కొందరు, అతడు బీసీ అని కొందరు వాదించిన నేపథ్యంలో.. రోహిత్ ఆత్మహత్య ఘటనపై ఏర్పాటైన విచారణ కమిటీ విచారణను పూర్తి చేసింది.
 
అంతేగాకుండా సదరు శాఖకు సైతం నివేదికను అందించింది. జనవరిలో వేసిన ఈ కమిటీ దాదాపు ఏడు నెలల పాటు ఈ కేసుపై అధ్యయనం చేసి తుది నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ నివేదికలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. రోహిత్ వేముల దళితుడే కాదని కమిషన్ నివేదికలో పేర్కొంది. ఈ కమిటీలో కీలక అధికారిగా వ్యవహరించిన అలహాబాద్ హైకోర్ట్ జడ్జి కె.రూపన్‌వాల్ ఈ విషయాన్ని నివేదికలో పొందుపరిచారు.
 
అయితే ఈ నివేదిక మీడియా చేతికి దొరకకుండా గోప్యంగా ఉంచారు. రోహిత్ వేముల దళితుడు కాదని వస్తున్న వార్తలపై సోదరుడు స్పందించాడు. ఈ వార్తలను కొట్టి పారేశాడు. తాము పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా దళితల్లాగానే బతికామన్నాడు. ప్రస్తుతం కూడా అలాగే జీవిస్తున్నామన్నాడు. విచారణ కమిటీ నివేదిక  కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని ఆరోపించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments