Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ ఫ్యామిలీకి పదవులే ముఖ్యం : పొన్నం ప్రభాకర్

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (16:17 IST)
తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు, ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు, అధికారమే ముఖ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో చేరేందుకు కేసీఆర్ కుమార్తె తహతహలాడుతున్నారన్నారు. 
 
అందుకే, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగినా... కేంద్రాన్ని కేసీఆర్ పల్లెత్తు మాట కూడా అనలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం ప్రత్యేక హైకోర్టు కావాలని న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా... కేసీఆర్‌కు చెవికెక్కడం లేదని పొన్నం వాపోయారు. 
 
ఈ విషయంలో బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడిస్తామని న్యాయవాదులు హెచ్చరించాలని... అప్పుడు రెండు పార్టీలు కూడా దిగొస్తాయని అన్నారు. 

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

నార్నే నితిన్ చిత్రం ‘ఆయ్’ నుంచి రంగనాయకి సాంగ్ విడుదల

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

Show comments