Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు జేజెమ్మ కూడా అడ్డుకోలేరు : పోచారం

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (11:12 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కాదు.. ఆయన జేజెమ్మ కూడా అడ్డుకోలేరని ఆ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. టీ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు తెలంగాణకు ఏమీ చేయలేదు.. విడిపోయిన తర్వాత కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. న్యాయం, ధర్మం తెలంగాణ పక్షాన ఉన్నాయని, మనకేమీ నష్టం జరుగదన్నారు. రాజకీయం పబ్బం గడుపుకోవడం కోసం ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 
 
తాము చేపట్టిన ప్రాజెక్టులను వంద మంది బాబులు, వేయి మంది జగన్‌లు వచ్చినా ఆపలేరన్నారు. నిజాంసాగర్ ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు 47 ప్రాజెక్టులు నిర్మించాయని, శ్రీరాంసాగర్ ఎగువన మహారాష్ట్ర 300 ప్రాజెక్టులు నిర్మించిందని ఆయన తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments