Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో నాలుగు వారాలు వర్షాలు కుమ్మేస్తాయి.. అలెర్ట్ అవసరం..

Webdunia
శనివారం, 23 జులై 2022 (19:20 IST)
తెలంగాణే కాదు.. దేశమంతటా మరో నాలుగు వారాల పాటు జోరుగా వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ఆగస్టు ఆఖరి వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. దేశవ్యాప్తంతా ఏయే ప్రాంతాల్లో ఎంత మేర వానలు కురిసే అవకాశముందన్న వివరాలను వెల్లడించింది. తెలంగాణలో రోజుకు 10-15 మి.మీ వాన కురిసే అవకాశముందని పేర్కొంది. 
 
ఆంధ్రప్రదేశ్‌‌లో కూడా ఇంచు మించు ఇవే పరిస్థితులు ఉండవచ్చని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments