Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధి కుక్కల బెడద: టోల్ ఫ్రీ 36 గంటల్లో 15 వేల కంప్లైంట్స్

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2023 (13:05 IST)
వీధి కుక్కల బెడదతో జీహెంచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అంబర్‌పేట్‌లో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో.. ప్రజలు విపరీతంగా భయపడుతున్నారు. ఇందు కోసం ప్రజలకు భరోసా ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. 
 
ఈ క్రమంలో 36 గంటల్లో కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్‌కి ఏకంగా 15 వేల కంప్లైంట్స్ వచ్చాయి. గతంలో రోజుకు 30 వరకు ఫిర్యాదులు వచ్చేవని అధికారులు చెబుతున్నారు. కేవలం హైదరాబాద్‌‌లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి.
 
ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో, శుక్రవారం ఉదయం ఇంటి గుమ్మం వద్ద ఆడుకుంటున్న 17 నెలల పాప జర్పుల భానుశ్రీపై వీధి కుక్క దాడి చేయడంతో.. చిన్నారి ఎడమచేయిపై గాయమైంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments