Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రానికి తప్పిన వాయుగుండం ముప్పు ... 13 వరకు వర్షాలు

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (12:49 IST)
తెలంగాణ రాష్ట్రానికి వాయుగుండం ముప్పుతప్పింది. ఈ కారణంగా వర్షాల తీవ్రత కూడా తగ్గింది. అయితే, ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
ఒడిశా తీర ప్రాంతంలో భువనేశ్వర్‌కు ఉత్తర ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన వాయుగుండం బుధవారం బలహీనపడి అల్పపీడనంగా మారి ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 
 
మరోవైపు, రుతుపవనాల ద్రోణి నలియా, అహ్మదాబాద్, ఇండోర్, రాయగఢ్ మీదుగా కోస్తా  ఒడిశా వద్ద ఉన్న వాయుగుండం వరకు వ్యాపించి ఉన్నదని వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రభావంగా మరఠ్వాడా, విదర్భం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణాపై నామమాత్రంగానే ప్రభావం ఉందని ఐఎండీ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments