Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్‌లో దారుణం.. మైనర్ బాలికపై అత్యాచారం.. చాక్లెట్ ఆశ చూపి..?

Webdunia
గురువారం, 7 అక్టోబరు 2021 (17:59 IST)
నిజామాబాద్‌లో ఇటీవల మద్యం మత్తులో జిల్లాలో ఓ మహిళపై ఇద్దరు మృగాళ్లు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన మరవకముందే తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పెయింటర్స్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
ఇద్దరు మైనర్ బాలికపై వసీం అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఆశ చూపి బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. గత నెల రోజులుగా బాలికలపై వసీం దారుణానికి పాల్పడుతున్నాడు.
 
చికిత్స నిమిత్తం అమ్మాయిలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లితండ్రుల పిర్యాదు తో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అంతేకాకుండా నింధితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments