Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ వధువు భర్త గొంతు నులిమి చంపేశాడు.. కారణం గొడవలే?

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (17:22 IST)
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు వరకట్నం వేధింపుల తోనూ, వివాహేతర సంబంధాలతోనూ మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాల్సిందిపోయి.. వారి మధ్య తలెత్తే గొడవలు ఏకంగా హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో నవవధువు హత్యకు గురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. సనత్‌నగర్‌ పరిధిలోని భరత్‌నగర్‌లో నవ వధువు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. భర్త గంగాధర్‌ భార్య గొంతు నులిమి చంపేసినట్లు వెల్లడించారు. ఇందుకు భార్యాభర్తల మధ్య ఏర్పడిన ఘర్షణే కారణమని తేలింది. 
 
భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా కోపంతో రగిలిపోయిన గంగాధర్‌.. భార్య మానసను గొంతు నులిమి హత్య చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments