Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 ఏళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అత్యాచారయత్నం..

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (17:52 IST)
హైదరాబాద్ మైనర్ బాలికను క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసిన ఘటన మరవకముందే.. అంబర్ పేటలోని పటేల్ నగర్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై పక్కింట్లో ఉండే జయంతి చారి అనే వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించినందుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
బాలిక నివాసం పక్కనే ఇంట్లో ఓయూలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నటువంటి జయంత్ చారి బాలికను బుక్స్ ఇస్తానని ఇంట్లో పిలుచుకొని అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక భయపడి ఇంట్లో నుండి బయటకు పరిగెత్తుకొచ్చింది. 
 
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ సుధాకర్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 
 
ఇక జూన్ 5న హైదరాబాద్‌లోని మొగల్ పురా పోలీస్టేషన్ పరిధిలో బాలిక తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు. రోజు సమయానికి ఇంటివచ్చే కుమార్తె ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రుల మొగల్ పురా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments