Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో స్పీకర్‌పై మండిపడ్డ ఎమ్మెల్యే సీతక్క

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (17:15 IST)
అసెంబ్లీ సమావేశంలో శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క  మండిపడింది. సభలో గ్రామపంచాయతీల గురించి పలు ప్రశ్నలను ఎమ్మెల్యే సీతక్క లేవదీసింది. అలాగే ఆమె మాట్లాడుతూ గ్రామాలకు ఇచ్చే నిధులు సరిపోతున్నాయా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని అన్నారు. 
 
ఇంకా ఆమె మాట్లాడుతూ 'గ్రామ పంచాయితీ సమస్యలపై మాట్లాడితే సర్కార్‌కు ఎందుకంత ఉలిక్కిపాటు.. మేం మాట్లాడితే ఎందుకు అడ్డుపడుతున్నారు? మీ అంత మేధావులం కాదు... ప్రభుత్వాన్ని పొగిడితేనే సమయం ఇస్తారా` అంటూ ప్రశ్నించారు. తాను కేవలం ప్రశ్నలే అడిగానని.. రాజకీయం మాట్లాడడం లేదని అన్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె డీవీయేట్ అవుతున్నారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. మాట్లాడే భాష సరి కాదని.. ప్రశ్నకే పరిమితం కావాలని స్పీకర్ సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments