అమ్మను కలిసిన అమృత, 15 నిమిషాల పాటు గోప్యంగా, ఏం మాట్లాడుకున్నారో?

Webdunia
శనివారం, 14 మార్చి 2020 (20:48 IST)
ఈరోజు శనివారం సాయంత్రం ఐదున్నర, ఆరు గంటలకు పోలీస్ బందోబస్తు మధ్య తల్లి గిరిజను, మారుతీరావు కూతురు అమృత కలిసింది. బాబాయ్ శ్రవణ్‌తో పాటు మిగతా బంధువులను పోలీసులు పైఅంతస్తులోకి పంపించారు.
 
అమృత తన తల్లి గిరిజతో 15 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఐతే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో వున్న తల్లిని పరామర్శించేందుకే అమృత వచ్చినట్లు సమాచారం.

మీడియాకు సమాచారం తెలియకూడదని కుటుంబ సభ్యులు, పోలీసులు గోప్యత పాటించారు. ఐతే ఆమె ఏ విషయాలు మాట్లాడారన్నది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు మారుతీరావు తన పేరుపై వున్న రూ. 200 కోట్ల ఆస్తులను తన భార్యకు, సోదరుడికి రాసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments