Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దూరమైన మేనకోడలితో తొడపరిచయం... కోరిక తీరాక ఘాతుకం...

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (16:53 IST)
మనస్పర్థల కారణంగా భర్తకు దూరమై ఒంటరిగా జీవిస్తున్న మేనకోడలికి మేనమామ మాయమాటలు చెప్పి తొడ సంబంధం పెట్టుకున్నాడు. అలా కొంతకాలం గుట్టుచప్పుడు కొనసాగుతూ వచ్చిన ఈ అక్రమ సంబంధం చివరకు కట్టుకున్న భార్యకు తెలిసింది. దీంతో ఇంట్లో భార్య పోరు ఎక్కువైపోయింది. దీనికంతటికి కారణం మేనకోడలేనని భావించి... ఆమెను హత్య చేయడానికి పూనుకున్నాడు. అయితే, అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడగా ఆ కామాంధుడు మాత్రం కటకటాలపాలయ్యాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లా నెల్‌కల్‌ మండలం, అగ్నూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లింగంపల్లిలోని తారానగర్‌లో భార్యా పిల్లలతో నివశిస్తున్నాడు. సంగారెడ్డికి చెందిన ఓ మహిళ భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా తన పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. ఈమె వరుసకు మేనకోడలు. 
 
ఆమెకు అండగా ఉన్నట్టుగా నటించి ఆమెను లోబరుచుకుని తొడసంబంధం పెట్టుకన్నాడు. ఈ విషయం కట్టుకున్న భార్యకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమెకు బంగారం కొనిపెట్టి డబ్బులు ఇస్తున్నాడని, తనను పిల్లలను పట్టించుకోవడంతో లేదని భార్య ఘర్షణకు దిగింది. 
 
ఈ నేపథ్యంలో ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయి చందానగర్‌లో ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ స్టోర్‌ కీపర్‌గా పనిచేస్తోంది. ఏడాది నుంచి అతడితో ఆమెకు ఎలాంటి సంబంధం లేకుండా ఒంటరిగా ఉంటోంది. తన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, గొడవలకు కారణం ఆ మహిళ అని కక్షగట్టిన ఆ వ్యక్తి.. మద్యం తాగి హత్య చేయటానికి కొడవలి తీసుకొని హాస్టల్‌కు వెళ్లి దాడికి యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆమె వెంటపడుతున్న మేనమామను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments