Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపాల్‌రెడ్డిని విమర్శించేస్థాయి హక్కు సుమన్‌కు లేదు.. ఇది పార్టీకి నష్టం!

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (13:24 IST)
కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డిని విమర్శించేస్థాయి ఎంపీ సుమన్‌కు లేదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి మండిపడ్డారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)ని, పార్లమెంటును ఒప్పించింది జైపాల్‌రెడ్డేనని వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... ఆయన అలా మాట్లాడటం తప్పు అన్నారు. 
 
మరోవైపు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలపై శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎల్పీ నేత జానారెడ్డి తెలిపారు. పార్టీలో ఇలాంటి పరిణామాలకు బాధపడుతున్నానని జానా వెల్లడించారు. ఎవరికైనా భేదాభిప్రాయాలుంటే పార్టీలో చర్చించి, అధిష్ఠానానికి వివరించాలి తప్ప ఒకరినొకరు చులకనగా మాట్లాడుకోకూడదని వ్యాఖ్యానించారు. ఇది పార్టీ నష్టం.. వ్యక్తిగతంగా ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి ఇబ్బంది తెచ్చే పరిస్థితి కల్పించవద్దని జానారెడ్డి తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments