Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత గూటికి చేరుకోనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి?

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2023 (19:24 IST)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత గూటికి చేరుకోనున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ నుండి ప్రారంభించారు. మధ్యలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు.
 
ఇప్పుడు ఆయన తన సొంతింటికి చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి 2009 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచినప్పటికీ, 2014లో ఓటమి పాలయ్యారు. 2018 శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
 
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ టాపిక్‌గా మారారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వున్నారు. బీజేపీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments