Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొండి సర్వర్లు పెట్టుకుని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎలా...? వాటి కెపాసిటీ పెంచండి... కేసీఆర్ పిలుపు

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలు ఎలాంటి కష్టం ఎదుర్కొంటున్నారో... ఏయే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో ఇట్టే పట్టేస్తుంటారు. ఈ వ్యవహారంపై మొహమాటం లేకుండా అధికారులకు చురకలు అంటిస్తూ చెప్పేస్తారు. తాజాగా నోట్లు రద్దు చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపుకు ప్రజలను మళ్ల

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (21:45 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజలు ఎలాంటి కష్టం ఎదుర్కొంటున్నారో... ఏయే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో ఇట్టే పట్టేస్తుంటారు. ఈ వ్యవహారంపై మొహమాటం లేకుండా అధికారులకు చురకలు అంటిస్తూ చెప్పేస్తారు. తాజాగా నోట్లు రద్దు చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపుకు ప్రజలను మళ్లించాలన్న ఉద్దేశ్యాన్ని కేసీఆర్ ఆహ్వానించారు. అలాగే ఈ పద్ధతి సక్సెస్ కావాలంటే బ్యాంకులు తమతమ సర్వర్ల కెపాసిటీని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. 
 
ప్రజలు తాము స్వైప్ కార్డుల ద్వారా ట్రాన్సాక్షన్ చేసేటపుడు సర్వర్ మొరాయిస్తే చిరాకెత్తిపోతుందనీ, అలాంటి పరిస్థితి తలెత్తితో ఈ పద్ధతి పట్ల ఆసక్తి చూపరని వెల్లడించారు. కాగా మొబైల్ ద్వారా లావాదేవీలు చేయాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చినా ప్రజలు మాత్రం ఆసక్తి చూపడంలేదు. దీనికి కారణం మొబైల్ ఫోన్లలో అందుకు తగినట్లు ఫీచర్లు లేవనే విమర్శలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటాను : బాలకృష్ణ

వినోదాన్ని అందించడానికి ఇలానే శ్రమిస్తాను : పద్మభూషణ్ పురస్కారంపై అజిత్ పోస్ట్

నటనతో దశాబ్దంపాటు తెలుగు వారిని ఆలరించారు శోభన!

రీల్ హీరోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్ హీరో!!

జోరు తగ్గని సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు : రూ.300 కోట్ల దిశగా పరుగులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

పద్మ పురస్కార గ్రహితలు బాలకృష్ణ, నాగేశ్వరరెడ్డిలకు నాట్స్ అభినందనలు

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

తర్వాతి కథనం
Show comments