Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం వీడియో... ఆ తెలంగాణ నాయకుడిని పిచ్చివాడిని చేస్తోందా?

ఓ వివాహిత మహిళతో ఓ రాజకీయ నాయకుడు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని కొందరు కుర్రాళ్లు వీడియో తీసిన ఘటన తెలంగాణ లోని సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సదరు నాయకుడు కొన్ని రోజులుగా ఆ మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండగా స్థానికంగా వున్న యువకులు ఈ

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (14:28 IST)
ఓ వివాహిత మహిళతో ఓ రాజకీయ నాయకుడు పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని కొందరు కుర్రాళ్లు వీడియో తీసిన ఘటన తెలంగాణ లోని సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సదరు నాయకుడు కొన్ని రోజులుగా ఆ మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండగా స్థానికంగా వున్న యువకులు ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని కొన్ని రోజులుగా కాచుకుని కూర్చున్నారట. 
 
సిరిసిల్లలోని సదరు కౌన్సిలర్ రాజీవ్ నగర్ ఏరియాలోని ఓ స్థావరంలో ఆ మహిళతో రాసలీలలు చేస్తుండగా కుర్రాళ్ల కెమేరాకు దొరికిపోయాడట. దీనిపై ప్రచారం జరుగుతుండగా సదరు కౌన్సిలర్ ఆ యువకుల కాళ్లావేళ్లా పడుతున్నట్లు సమాచారం. తన పరువు తీయవద్దని వేడుకుంటున్నాడట. 
 
అయినా ఆ యువకులు కనికరం చూపించకపోవడంతో అతడు పిచ్చవాడిలా వాళ్లకు అదేపనిగా ఫోన్లు చేస్తూ బ్రతిమాలుతున్నాడట. ఐతే ఇలాంటి సమాచారం కానీ, ఫిర్యాదు కానీ తమకు ఏదీ అందలేదని పోలీసులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments