Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు స్వేచ్చ ఇవ్వాలి… భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ.. ఆనంద్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (13:53 IST)
CV Anand
మహిళలకు స్వేచ్చ ఇవ్వాలి… వాళ్ళ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొంటూ.. సిటీ పోలీస్ తరపున మహిళలందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్‌ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  
 
అన్ని రంగాలలో మహిళల పాత్ర పెరుగుతుంది. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు కూడా మహిళలు ముందు ఉండి నడిపిస్తున్నారు. ఇటీవల సినిమాలలో కూడా మహిళల పాత్ర చాలా గొప్పగా చూపిస్తున్నారు. సినిమాల ప్రభావం వల్ల పోలీస్ అవ్వాలని అందరూ అనుకుంటున్నారని ఆనంద్ అన్నారు. 
 
ఏకానమీ థియరీ ప్రకారం సమాజంలో మహిళలు 50శాతం ఉంటారు… వాళ్ళు అన్ని రంగాలలో లేకపోతే ఏకానామీ, జీడీపీ పడిపోతుందన్నారు సీవీ ఆనంద్.
 
ఈ రోజు ఉమెన్స్ డే, చాలా మంచి రోజు. అందుకే ఈ రోజు ఒక విమెన్ ను SHOగా అపాయింట్ చేసామన్నారు. మహిళలు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఉన్నత స్థాయికి చేరాలి.1200 మంది మహిళా సిబ్బందికి సాయంత్రం జీవీకే మాల్‌లో భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ గా చూపిస్తున్నాం అని వివరించారు సీపీ సీవీ ఆనంద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

Charan: సుకుమార్ తో రామ్ చరణ్ చిత్రం లేనట్లే? సందీప్ రెడ్డి వంగా తో రెడీ అవుతున్నాడా?

బాలకృష్ణతో కలిసి జైలర్ 2లో నటిస్తున్నారా? శివన్న సమాధానం ఏంటి?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments