Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేఫ్ శృంగారం అయితే ఓకే... యువ స్కాలర్‌కు పీహెచ్‌డీ విద్యార్థిని ఆఫర్

హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒకటి. ఇక్కడ ఓ పరిశోధక విద్యార్థిని సహచర స్కాలర్‌కు ఓ ఆఫర్ చేసింది. సురక్షిత శృంగారం (సేఫ్ సెక్స్)కు అయితే ఓకే అని చెప్

Webdunia
గురువారం, 8 ఫిబ్రవరి 2018 (14:57 IST)
హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఒకటి. ఇక్కడ ఓ పరిశోధక విద్యార్థిని సహచర స్కాలర్‌కు ఓ ఆఫర్ చేసింది. సురక్షిత శృంగారం (సేఫ్ సెక్స్)కు అయితే ఓకే అని చెప్పింది. దీంతో వారిద్దరూ గత ఆరు నెలలుగా పరస్పర అంగీకారంతో సేఫ్ సెక్స్‌లో పాలుపంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. 
 
అయితే, ఆ యువ స్కాలర్‌కు ఓ ఆశ కలిగింది. రక్షణ లేని సెక్స్‌లో పాల్గొనాలన్నది ఆ కోరిక. ఈ విషయాన్ని యువతి వద్ద ప్రస్తావించాడు. దీనికి ఆమె ససేమిరా అంది. రక్షణ లేని సెక్స్ (కండోమ్ లేకుండా) ద్వారా గర్భం వచ్చే ప్రమాదం ఉందని, లేనిపోనీ ఇబ్బందులు ఎదురవుతాయని సదరు యువతి నచ్చచేప్పేందుకు ప్రయత్నించింది. 
 
ఎంత చెప్పిన వినకపోవడంతో పాటు తనతో రక్షణ లేని సెక్స్ చేయాలంటూ తీవ్ర వేధింపులకు గురిచేయడంతో సదరు యువకునిపై ఆమె స్థానిక గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనను రక్షణలేని సెక్స్ కోసం మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సదరు పీహెచ్‌డీ విద్యార్ధిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించక పోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం