Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ ఎక్స్‌ప్రెస్‌‍వేపై యువ జంట వికృత చేష్టలు

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (20:17 IST)
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ జంట ఇష్టారీతిన ప్రవర్తించింది. రాత్రిపూట కారుపై
కూర్చొని వికృత చేష్టలకు పాల్పడింది. ముద్దూ ముచ్చట్లలో మునిగిపోయింది. రాత్రి పూట కారులో విహరిస్తూ కారు రూఫ్‌పై కూర్చొని ఈ పాడు పనులకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు వీపీ ఎక్స్‌ప్రెస్‌పై కనిపించాయి. శంషాబాద్ ​నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే పీవీ ఎక్స్‌ప్రెక్ వంతెనపై కారుపైనే కూర్చొని ముద్దులు పెట్టుకున్నారు.
 
రోడ్లపై తిరుగుతున్నామనే విషయాన్ని కూడా మరచిపోయి కౌగిలించుకొని విన్యాసాలు చేస్తూ ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ఈ ముద్దుల వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిని చూసిన నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
అనుకోని ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యతని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే యువతులతో కలిసి ప్రమాదకర రీతిలో స్టంట్స్ చేస్తూ కొందరు యువకులు.. రాజధాని రహదారులపై బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments