Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ పబ్బుల్లో ఇకపై ఆ వయసు వారికి మాత్రమే ఎంట్రీ!

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (12:22 IST)
హైదరాబాద్ నగరంలో అనేక పబ్బులు ఉన్నాయి. ఈ పబ్బుల్లో అనేక అసాంఘిక కార్యక్రమాలు యధేచ్చగా సాగుతున్నాయి. దీనికి తాజా ఉదారణే జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన. దీంతో హైదరాబాద్ నగరంలోని కబ్బుల యజమానుల్లో మార్పు వచ్చింది. ఇక నుంచి పబ్బుల్లో కేవలం 21 యేళ్లు నిండినవారికి మాత్రమే అనుమతి ఇస్తామని ప్రకటించారు. 
 
నగరంలోని ఓ పబ్ నుంచి ఓ మైనర్ బాలికను కారులో తీసుకెళ్లిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పైగా, ఈ కేసులో పలువురు రాజకీయ నేతల పిల్లలు నిందితులుగా ఉన్నారు. దీంతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ పరిణామాలతో పబ్‌ల నిర్వాహకులు మరిన్ని కఠన చర్యలు తీసుకున్నారు. మేజర్ అయిన వారికి పబ్‌లో ప్రవేశానికి అనుమతి ఉంటుందని, అందుకే 21 యేళ్లు అంటూ పబ్‌ల ముందు ప్రకటన బోర్డులు పెట్టారు. 21 యేళ్లలోపు వారు ఒక్కరున్నప్పటికీ గ్రూపులు లేదా కుటుంబ సభ్యులు జరుపుకునే పార్టీలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం