Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా షూటింగులో అగ్నిప్రమాదం.. జనరేటర్ కారు దగ్ధం

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (10:42 IST)
కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ సందడి మళ్ళీ మొదలైంది. అయితే తాజాగా హైదరాబాద్‌లోని ఫిలిం నగర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 
 
గురువారం ఉదయం ఫిలింనగర్‌లో జరుగుతున్న ఓ సినిమా షూటింగులో  ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న ఒక జనరేటర్‌ వాహనంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. 
 
ఈ క్రమంలో అందులో డిజిల్ లీక్‌కావడంతో రోడ్డు పక్కన ఉన్న కారు, షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అగ్నిప్రమాదంతో షూటింగ్‌ నిలిచిపోయింది. 
 
అయితే ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suriya 46: వెంకీ అట్లూరితో సూర్య సినిమా.. పూజా కార్యక్రమాలతో ప్రారంభం

బొద్దుగా మారిన పూనమ్ కౌర్... : ఎందుకో తెలుసా?

చిత్రపురిలో రియల్ ఎస్టేట్ ను నియంత్రిచండంటూ సి.ఎం.కు పోరాట సమితి వినతి

Surekha Vani: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సురేఖా వాణి కుమార్తె సుప్రీత

నేను చచ్చేవరకు మోహన్ బాబు గారి అబ్బాయినే : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments