Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. కెమికల్ డ్ర‌మ్మ‌ుల‌కు మంటలు..?

Webdunia
శనివారం, 10 జులై 2021 (20:04 IST)
కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ కూకట్‌పల్లి, ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామికవాడలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జీఎస్ఎమ్ లైఫ్‌సైన్స్‌ ఫార్మా పరిశ్రమలో.. మెడిసిన్ టెస్టింగ్‌లు నిర్వ‌హిస్తుండ‌గా ప్ర‌మాదం సంభ‌వించి కెమికల్ డ్ర‌మ్మ‌ుల‌కు మంటలు అంటుకున్నాయి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. 
 
అగ్నిప్రమాదం జరిగిన స‌మ‌యంలో కంపెనీ య‌జ‌మాని సూర్య‌నారాయ‌ణ‌తో పాటు మ‌రో 10 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న ఇంటీరియర్‌ వస్తువుల షాపు కూడా మంటలు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు అగ్నిమాపక వాహనాలతో మంటలు అదుపు చేశారు. ఈఘటనలో అదృష్ట‌వ‌శాత్తు ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేదు..కానీ..రూ. 6 కోట్ల దాకా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments