పోటెత్తిన వరద - శ్రీరాంసాగర్ 22 గేట్లు ఎత్తివేత

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (11:07 IST)
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇలాంటి వాటిలో శ్రీరాంసాగర్ ఒకటి. ఈ ప్రాజెక్టుకు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తింది.
 
దీంతో అప్రమత్తమైన అధికారులు రిజర్వాయర్‌కు ఉన్న 22 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ఈ డ్యామ్‌లోకి 90 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్ నుంచి 95 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. 
 
ఇదిలావుంటే శ్రీరాం సాగర్ నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 1088గా వుంది. అలాగే, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థఅయం 90.3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 76.424 టీఎంసీలుగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments