Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుత్తా జ్వాల రాజకీయాల్లోకి వస్తుందట... ఏం చేయడానికో తెలుసా?

ప్రజల్లో పాపులారిటీ వచ్చేస్తే చాలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేయవచ్చు. ఐతే అలా వచ్చి సక్సెస్ అయ్యేవారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నటీనటులు, క్రీడాకారులు రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. మెగా ఫ్యా

Webdunia
శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (14:33 IST)
ప్రజల్లో పాపులారిటీ వచ్చేస్తే చాలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేయవచ్చు. ఐతే అలా వచ్చి సక్సెస్ అయ్యేవారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో నటీనటులు, క్రీడాకారులు రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ వచ్చారు. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా వున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది రాజకీయాలకు వెళ్లి ఆ తర్వాత ఫ్లాప్ స్టార్లుగా తిరిగి వచ్చేశారు కూడా. 
 
ఇప్పుడదంతా ఎందుకయ్యా అంటే, ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాలకు కూడా రాజకీయాలంటే చాలా ఇష్టం ఏర్పడిందట. రాజకీయాలలోకి ప్రవేశించి ప్రజా సేవ చేయాలని అనుకుంటోందట. తన మనసులో వున్న మాటను సూటిగా చెప్పేసి అవతలి వారికి ఘాటెక్కించే గుత్తా, రాజకీయాల్లోకి రావాలనుకోవడం ఆసక్తికరంగా మారింది. ఐతే ఆమె ఏ పార్టీలో చేరుతుందో స్పష్టత ఇవ్వలేదు. అలాగని ఆమెను ఏదైనా పార్టీ పిలుస్తుందా అనే వార్త కూడా లేదు. మరి గుత్తా ఏం చేస్తుందో?
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellamkonda Sai Sreenivas- బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కేసు నమోదు

Kamal: కమల్ హాసన్ థగ్ లైఫ్ ట్రైలర్ చెన్నై, హైదరాబాద్‌లో ఆడియో, విశాఖపట్నంలో ప్రీ-రిలీజ్

Samantha: రాజ్ నిడిమోరు-సమంతల ప్రేమోయణం.. శ్యామిలీ భావోద్వేగ పోస్టు

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

మే 16న థియేటర్లలో హైబ్రిడ్ 3డి చిత్రం 'లవ్లీ' రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments