Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాసర వద్ద ఎండిపోయిన గోదావరి... పుష్కర స్నానాలు అక్కడ లేనట్టేనా?

Webdunia
బుధవారం, 1 జులై 2015 (10:58 IST)
గోదావరి పుష్కరాలు మరో రెండువారాల్లో జరుగనున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ఉన్న గోదావరి నదిలో ఎడారిని తలపిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ పుణ్యస్థలం బాసర వద్ద చుక్కనీరు లేదు. దీంతో టీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పైగా ఈ పుష్కరాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాసర వద్ద తలస్నానం చేయనున్నారు. 
 
అయినప్పటికీ అక్కడ చుక్కనీరు లేదు. దీంతో కరీంనగర్ జిల్లా ధర్మపురి వద్ద స్నానం చేసేలా కేసీఆర్ షెడ్యూల్‌ను మార్చారు. అదేసమయంలో ఈ పది రోజుల్లో గోదావరి ఎగువప్రాంతాల్లో భారీవర్షాలు పడితేనే నీరు వస్తుంది. నీరు రాకుంటే జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెపుతున్నారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి వద్ద నదిలో పుష్కలంగా నీరుంది. దీంతో ఏపీ ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. ప్రస్తుతం ఇక్కడ ముమ్మరంగా పుష్కర ఏర్పాట్లు సూగుతున్నాయి. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments