Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు కేజీల బంగారు గాజులా.. ఓలమ్మో.. ఓరబ్బో....!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (14:44 IST)
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నవారిని పట్టుకోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. గత యేడాది అక్టోబరు నెల నుంచి డిసెంబరు నెలాఖరు వరకు దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన 62 కిలోల బంగారాన్ని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత విమానాశ్రయంలో నిఘాను మరింత పటిష్టం చేశారు.
 
అయినప్పటికీ.. బంగారు అక్రమ రవాణా ఏమాత్రం తగ్గలేదు. గత వారం కేజీ బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకోగా, తాజాగా బుధవారం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మహిళల నుంచి సుమారు ఐదు కిలోల బంగారు గాజులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని తెచ్చిన మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 
 
 

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments