Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్‌తో తెలంగాణ గౌరవం మంటగలిసింది : ఎర్రబెల్లి దయాకర్

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (15:19 IST)
చట్ట వ్యతిరేకంగా టెలిఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి తెలంగాణ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంటగలిపారంటూ టీ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు తెరాస ప్రభుత్వ చర్యలతోనే నిరూపితమైందన్నారు. అందువల్ల దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి, యావత్ తెలంగాణ గౌరవాన్ని మంటగలిపినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇప్పటికీ కూడా వివిధ పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఒక రోజు నిరాహారదీక్ష చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments