Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ.. డ్రగ్స్ కేసులో పూర్తి రికార్డులు ఇవ్వాలి

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (18:27 IST)
టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో చాలామంది సినీతారలు ఈడీ ఎంక్వయిరీలో పాల్గొని చివరికి తాము నిందితులము కామని నిరూపించుకున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో అధికారులు సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా తెలంగాణలో మళ్లీ తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొందరు సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారు అని.. డ్రగ్ పెడ్లర్ కెల్విన్‌తో లావాదేవీలు కూడా జరిపారు అన్న ఆరోపణలపై గత కొన్ని నెలల నుంచి విచారణ జరుపుతోంది.
 
పూర్తి వివరాలకోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖకు మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేఖ రాసింది. ఇక టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూర్తి రికార్డులు ఇవ్వాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు లేఖ రాయడంతో సాక్షులు, డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, నిందితుల వాంగ్మూలం ఇలా అన్ని వివరాలను తెలియజేయాలని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక త్వరలోనే ఇందుకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించాలని ఎక్సైజ్ శాఖ ను ఈడీ కోరడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments