Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడేమో గొప్పులు చెప్పుకున్నారు.. ఇప్పుడు మోసం చేస్తున్నారు!

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2015 (18:53 IST)
ఎన్నికల్లో గెలిచి తీరాలనే ఉద్దేశంతో అప్పుడేమో గొప్పలు చెప్పుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రస్తుతం విడతలవారిగా రుణాలను మాఫీ చేస్తామని మోసం చేస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శలు గుప్పించారు. అప్పులను తీర్చలేకే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో అమలు చేయడానికి వీలు కానటువంటి హామీలను ఇచ్చి.. వాటిని అమలు చేయడంలో మాత్రం కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రదర్శించడంలేదని మండిపడ్డారు. 
 
అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న కేసీఆర్ మాటల్ని నమ్మిన ప్రజలు.. రుణాలు మాఫీ కాకపోవడంతో అప్పులను తీర్చలేకుండా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నేతలు ప్రజలు సరిగ్గా బుద్ధి చెప్తారన్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments