హైదరాబాద్‌లోనూ బాణాసంచాపై ఆంక్షలు

దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 17 నుంచి 20వ తేదీ వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశ

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (07:43 IST)
దీపావళి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ పరిధిలో మూడు రోజులు ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌ రెడ్డి వెల్లడించారు. అక్టోబరు 17 నుంచి 20వ తేదీ వరకు జంట నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై బాణాసంచా పేల్చితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 
 
పర్యావరణ పరిరక్షణ, ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బాణాసంచా పేలుళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే నడుచుకుంటున్నామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
ఇప్పటికే ఢిల్లీలో టపాసుల అమ్మకాలపై సుప్రీంకోర్టు నవంబర్ ఒకటో తేదీ వరకు తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెల్సిందే. నిషేధాన్ని సడలించాలని కోరుతూ అమ్మకందారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం ఎలాంటి సడలింపు ఇవ్వలేమని స్ప‌ష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments