Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాలకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (11:04 IST)
ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి విదేశాలకు వెళ్తున్నట్లు తెలిసింది.  హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదివేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ఆమె ఎదురు చూస్తున్నారని సమాచారం.

అన్నీ అనుకున్నట్లే జరిగితే.. సోమ లేదా మంగళవారాల్లో ఆమె విధుల నుంచి రిలీవ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏడాది పాటు ఆమె అక్కడే విద్యనభ్యసిస్తారు.

గత ఏడాది ఫిబ్రవరి 3న హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. తొమ్మిది నెలలుగా మేడ్చల్‌ జిల్లాకు ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్నారు.

కాగా.. ఆమె విధుల నుంచి రిలీవ్‌ అయితే హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Leven: నవీన్ చంద్ర నటించిన లెవెన్.. మే నెలలో సిద్ధం అవుతోంది

Shaaree :: రామ్ గోపాల్ వర్మ శాడిజం ప్రేమకథ - శారీ మూవీ రివ్యూ

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన చౌర్య పాఠం లో ఒక్కసారిగా సాంగ్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments