Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడ చంపండ్రి: నిందితుడి భార్య

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:14 IST)
దిశ హత్య నిందితులు శుక్రవారం ఉదయం పోలీసుల చేతుల్లో ఎన్ కౌంటర్లో మరణించారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా పోలీసులపైన ఎదురు దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. పోలీసులపై దాడి చేసి పారిపోతున్న నిందితులను పోలీసులు కాల్చి చంపారు.
 
ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే మానవ హక్కుల కమీషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు నిందితుడు భార్య, గర్భవతి అయిన మహిళ కళ్ల నీళ్లు పెట్టుకుంటూ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది. మా ఆయన్ని చంపిండ్రుగా, అట్నే నన్ను గూడా చంపండ్రి, మా ఆయన లేనిదే నేను బతకలేను అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 
 
కాగా దిశను అత్యాచారం చేసి అతి దారుణంగా హతమార్చిన నిందితులకు సరైన శిక్ష పడిందని టాలీవుడ్ ఇండస్ట్రీ అంటోంది. తెలంగాణలో దిశ ఇంటి వద్ద స్వీట్లు పంచుకుని, బాణాసంచా పేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం