Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై నేడు సుప్రీంలో విచారణ

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (10:49 IST)
హైదరాబాద్ దిశ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ ఈ రోజు విచారణ చేయనుంది సుప్రీంకోర్టు. “దిశ” అత్యాచారం, హత్య కేసు నిందితులను బూటకపు ఎన్ కౌంటర్  ద్వారా హతమార్చారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఇద్దరు న్యాయవాదులు జీ.ఎస్ మనీ ప్రదీప్, కుమార్ యాదవ్‌లు ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
 
నిందితులు నేరారోపణ ఎదుర్కొంటున్నప్పటికీ, వారికి జీవించే హక్కు ఉంటుందని ఈ ఇద్దరు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీస్ అధికారులతో పాటు, కమిషనర్ సజ్జనార్ పైన కూడా విచారణ జరపాలంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
 
ఎన్ కౌంటర్ సందర్భంగా అనుసరించాల్సిన విధివిధానాలపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను, ఆదేశాలను సైతం పోలీసులు ఉల్లంఘించారంటూ ఈ ఇద్దరు  పిటిషనర్లు ఒక నివేదికను సుప్రీం ముందు ఉంచారు. దీంతో సుప్రీం కోర్టు తమ ఎదుట హాజరు కావాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను ఆదేశించిన నేపధ్యంలో ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments