Webdunia - Bharat's app for daily news and videos

Install App

రీసాలగడ్డ వాటర్ ట్యాంకులో మృతదేహం

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (13:32 IST)
హైదరాబాదు నగరం, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రీసాలగడ్డలో జలమండలి వాటర్ ట్యాంకులో మృతదేహం లభ్యమైంది. ట్యాంకుపై భాగంలోని గల మూత తొలగించిన సిబ్బందికి మృత దేహం కనిపించిందని చెప్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శవాన్ని తొలగించారు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై వాటర్‌ ట్యాంక్‌లో పడేసి ఉంటారా? లేక ప్రమాదవశాత్తూ ఎవరైనా ట్యాంక్‌లో పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణలో చేపట్టారు. అయితే వాటర్ ట్యాంక్ మూత పెట్టి ఉండడం.. గత కొద్ది రోజులుగా ట్యాంకును క్లీన్ చేయకుండా ఉండడంతో హత్యా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..
 
చివరకు వాటర్ ట్యాంకులోనే మనిషి శవం లభ్యం కావడంతో ఆ వాటర్ తాగిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు స్థానిక కార్పోరేటర్ తెలిపారు. ఇప్పటికే పలు అనారోగ్యాలతో సతమతమతవుతున్న ప్రజలు ప్రస్తుత సంఘటనతో షాక్‌లో ఉన్నట్టు చెప్పారు. మృతుడికి 25 సంవత్సరాల వయస్సు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments