Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల కోసమే హుజూరాబాద్‌లో దళిత బంధు : కేసీఆర్

Webdunia
బుధవారం, 21 జులై 2021 (20:10 IST)
తెలంగాణ ఉద్యమ సమయంలో తన శరీర భాగాలపైనా కొందరు అవహేళన చేశారని, అయినా ముందుకెళ్లామని కేసీఆర్ అన్నారు. తనను తిట్టిన తిట్లు ప్రపంచంలో ఎవరినీ తిట్టుండరన్నారు. ఎవరు ఏమనుకున్నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించామని చెప్పారు.

తన ముక్కుతో వాళ్లకు పనేంటోనని కేసీఆర్ ఘాటుగా స్పందించారు. హుజూరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్ పెట్టారంటూ వస్తున్న విమర్శలపై కూడా సీఎం కేసీఆర్ స్పందించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కచ్చితంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు.

ఎన్నికల కోసమే హుజూరాబాద్‌లో దళిత బంధు పెట్టామనేది వందకు వంద శాతం నిజం.. పెట్టిందే అందుకోసమనేనన్నారు. గెలవాలంటే పెట్టుకోవాలి కాబట్టి పెట్టామని చెప్పారు. గెలవని వారే హామీలు ఇస్తుంటే.. గెలిచే పార్టీ తమదని.. ఎందుకు ఇవ్వమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మాజీ నేత కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన ఫైర్ అయ్యారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments