Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్ అవుతున్న కేటీఆర్ జోక్... నవ్వకుండా ఉండలేరు..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తుంటారు. అలాగే, సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలోనూ మంచిదిట్ట. దీంతో కేటీఆర్ ట్విట్టర్ ఖాతా

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2017 (08:47 IST)
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తుంటారు. అలాగే, సందర్భోచితంగా జోక్స్ పేల్చడంలోనూ మంచిదిట్ట. దీంతో కేటీఆర్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. తాజాగా కేటీఆర్ చేసిన ట్వీట్‌కు మంచి స్పందన వచ్చింది. 
 
ఈ ట్వీట్‌తోపాటు ఆయన పోస్ట్ చేసిన ఓ సందేశాన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నవ్వకుండా ఉండలేరు. అయితే అది మహిళలపై కాస్త వ్యంగ్యంగా ఉండటంతో మహిళలూ... ఏమీ అనుకోవద్దు అంటీ విజ్ఞప్తి చేశారు. 
 
ఇంతకూ ఆ జోక్ ఏంటంటే… "ఒక వ్యక్తి ఓ స్వామీజీ వద్దకు వెళ్లి స్వామీ నా తప్పులను నేను ఎలా తెలుసుకోవాలి" అంటూ ప్రశ్నిస్తాడు. దీనికి స్వామీ సమాధానమిస్తూ, "నీ భార్య చేసిన ఒక తప్పును గుర్తించి.. దాన్ని సరిదిద్దుకొమ్మని ఆమెకు చెప్పు.. ఆ తర్వాత నీ తప్పులే కాదు నీ కుటుంబం తప్పులతో పాటు బంధువుల తప్పులు చివరకు నీ స్నేహితుల తప్పులు కూడా ఆమె ద్వారా ఈజీగా తెలుస్తాయి" అంటూ సమాధానమిస్తాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments