Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై తెలంగాణ సర్కార్ సీరియస్

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (21:48 IST)
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం... ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు కూడా అనుమతి ఇవ్వడం తెలిసిందే. అయితే... ఎప్పుడైతే ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్స్‌కి అనుమతి ఇచ్చిందో.. అప్పుడు ఇదే అదను అనుకుని మానవత్వం మరచి కొన్ని హాస్పటల్స్ కరోనా పేషంట్స్ నుంచి లక్షలకు లక్షలు వసూలూ చేస్తూ దోపిడి చేస్తుంది.
 
కష్టకాలంలో మానవత్వంతో ఆలోచించకుండా... ప్రైవేట్ హాస్పిటల్స్ ఇలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
 
విజిలెన్స్ ఎంక్వైరీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై అధికారులతో మంత్రి ఈటెల చర్చించారు. త్వరలోనే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
 
తప్పు చేసినట్లు తేలితే హాస్పిటల్‌ లైసెన్స్‌ రద్దు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేసారు. ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ పైన 800కు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments