Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సులో ఎక్కిన జంతువుకి టిక్కెట్ కొట్టా, అంతేనంటున్న కండక్టర్

Webdunia
గురువారం, 10 ఫిబ్రవరి 2022 (00:05 IST)
సాధారణంగా బస్సుల్లో వెళుతున్నప్పుడు హెవీ లగేజ్‌కు టిక్కెట్టు కొడుతూ ఉంటారు. అయితే ఒక ప్రయాణీకుడు కోడిపుంజుతో పాటు బస్సు ఎక్కితే ఏకంగా ఆ కోడి పుంజుకే టిక్కెట్టు కొట్టాడు కండెక్టర్. ఇదేంటని ప్రశ్నిస్తే జీవి ఏదైనా జీవే.. అది చిన్న తలకాయా.. పెద్ద తలకాయ అని కాదు అంటూ తిరిగి ప్రశ్నించాడట. 

 
తూర్పుగోదావరిజిల్లాలోని గోదావరిఖని ప్రాంతమది. ఆర్టీసీ బస్సులో సుల్తానాబాద్ దగ్గర ఒక వ్యక్తి ఎక్కాడు. సుల్తానాబాద్ అలీ అనే వ్యక్తి రెండు ఫుల్ టిక్కెట్లు కొట్టాడు. ఇదేంటి కోడి పుంజుకు కూడా టిక్కెట్ల కొడుతున్నావే అంటూ ప్రశ్నించాడట.

 
నా ఉద్దేశంలో జంతువు ఏదైనా జంతువే. అది చిన్న జంతువో.. పెద్ద జంతువో నాకు అవసరం లేదు. నా పని టిక్కెట్టు కొట్టడం బిల్లు ఇవ్వడం.. అంతే వేరే వాటి గురిచి నన్ను అడుగొద్దు అంటూ సీరియస్‌గా వార్నింగ్ వచ్చాడట. కాగా కోడిపుంజుకి టిక్కెట్ కొట్టడంపై యాక్షన్ తీసుకుంటామన్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments