సీఎం కేసీఆర్ పీఆర్వోపై వేటు, దూసుకెళ్తున్న ఆస్తుల వలనే...

Webdunia
బుధవారం, 3 మార్చి 2021 (18:05 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో పిఆర్వో విజయ్ కుమార్ పైన వేటు పడింది. పీఆర్వో అయిన తర్వాత ఆయన సంపాదించిన ఆస్తులపై ఇంటిలిజెన్స్ శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఒక నివేదిక సమర్పించింది.
 
దీని ఆధారంగా చేసుకొని వెంటనే పిఆర్ఓని తొలగించవలసిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ శాఖలో ఉన్న జనరల్ మేనేజర్ పదవి నుంచి తొలగించడం జరిగింది. విజయ్ కుమార్‌ను తొలగించడంలో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెగని 'జన నాయగన్' సెన్సార్ పంచాయతీ.. 21కు వాయిదా

హీరోయిన్ అవికా గోర్ తల్లి కాబోతుందా? ఇంతకీ ఆమె ఏమంటున్నారు?

Balakrishna: అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టుల బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Dimple and Ashika: ప్రతి క్యారెక్టర్ లో ఏదో ఒక తప్పు, లేదా లోపం వుంటుంది : డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్

Samantha: మృదు స్వ‌భావిగా క‌నిపిస్తూ, ఎదురుదాడి చేసేంత శ‌క్తివంతురాలిగా సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వినూత్నమైన ఫ్యాషన్ షోకేస్‌లను నిర్వహించిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ 2025

చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?

winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?

ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్

కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments