Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రాలు చదువుతూ.. మంగళసూత్రాన్ని చోరీచేసిన పురోహితుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 19 మే 2021 (08:17 IST)
మెదక్ జిల్లాల్లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. పెళ్ళిని నిర్వహించాల్సిన పూజారే మంగళసూత్రాన్ని దొంగిలించాడు. పెళ్లి మంత్రాలు చదువుతూ సందట్లో సడేమియాలా... మూడు తులాల మంగళ సూత్రాన్ని చోరీ చేసి తన చొక్కా జేబులో వేసుకున్నాడు. ఈ విషయం పెళ్లి వీడియోలో బయటపడింది. ఆ తర్వాత పెళ్లింటివారు ఫిర్యాదు ఆ పురోహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మెదక్ జిల్లా తుఫ్రాన్ పట్టణంలో పెళ్లిని జరిపించేదుకు పురోహితుడు సిద్ధమయ్యాడు. మంత్రాలు చాలా వేగంగా చదువుతున్నాడు. ఈ క్రమంలో ముహూర్త సమయం సమీపిస్తోంది. ఇంతలోనే మంగళసూత్రం కనిపించకుండా పోయింది. దీంతో పెళ్లి కుటుంబాల సభ్యులంతా గబారా పడ్డారు. తెచ్చిన మంగళసూత్రం ఎలా మాయమైందంటూ వారు ఒకరిని ఒకరు ప్రశ్నించుకోసాగారు. 
 
చివరకు మంగళసూత్రం లేకుండానే పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టించి వధువు మెడలో మూడుముళ్లు వేయించాడు పురోహితుడు. అయితే, ఈ పురోహితుడి చేతివాటం పెళ్లి వీడియోలో రికార్డు అయింది. దీనిపై పెళ్లి ఇంటివారు తుఫ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments