Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ గుడ్డిదే.. అక్కాతమ్ముళ్లు ప్రేమించుకుని పారిపోయారు..

Webdunia
గురువారం, 6 మే 2021 (13:19 IST)
ప్రేమ గుడ్డిది అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. వావివరుసలు లేకుండా ప్రేమించిన అక్కాతమ్ముళ్లు ప్రేమించుకుని పారిపోయారు. తల్లిదండ్రులు మంచిగా చదువుకొమ్మని కాలేజీలకు పంపిస్తుంటే.. చదువును మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు తిరిగారు. 
 
ఇలా డిగ్రీ చదువుతున్న ఓ యువతి సొంత చిన్నాన్న కొడుకును ప్రేమించింది. అంతే కాకుండా అతడితో ఆమె వెళ్లిపోయింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని తన చిన్ననాన్న కొడుకుతో ప్రేమలో పడింది. 
 
కరోనా నేపథ్యంలో వేసవి సెలవులు రావడంతో ఇంటి వద్దే ఉంటున్న వీరు ఖాళీ సమయంలో ఇలా బయటకు వెళ్లే వారు. రెండు రోజుల క్రితం ఆ విద్యార్ధిని ఇంట్లో ఉండగా ఆమె వద్ద తన నానమ్మను సెక్యూరిటీగా పెట్టి ఆమె తల్లిదండ్రులు పనులకు వెళ్లారు.
 
ముందుగానే ప్లాన్ చేసుకున్న వాళ్లు ఆమె నానమ్మకు అబద్దాలు చెప్పిమామిడితోటను చూసి వస్తానని ఇంట్లో అబద్దం చెప్పి వెళ్లింది. ఎంతకు ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా తన చిన్ననాన్న కొడుకుతో వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక కన్నీరుమన్నీరుగా విలపించారు. మంచి సంబంధం వస్తే చేద్దామనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Balakrishna: థమన్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ (video)

మెగా అభిమానులకు ఫీస్ట్ లా చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

మ్యూజికల్ డ్రామాలో అనిరుధ్ మ్యాజిక్ చిత్రం నుంచి గీతం విడుదల

మహేష్ బాబు లాంచ్ చేసిన నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్‌ నుంచి లవ్లీ సాంగ్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమా బెటర్ కోసం పోస్ట్ పోన్ అయ్యింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments