Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం దేవాలయం వంటగదిలో పేలిన బాయిలర్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (13:51 IST)
శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవాలయంలో వంటగదిలోని బాయిలర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆలయంలోన్ని అన్నపూర్ణ భవన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అల్పాహారం తయారీకి ఉపయోగించే వంటగదిలో స్టీమ్ వాటర్ బాయిలర్ ఒక్కసారిగా పేలిపోయింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడున్న ఆలయ సిబ్బంది పాటు భక్తులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. నిత్య అన్నదానం బయటవేపు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పింది. అయితే, బాయిలర్ పేలిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 
 
మరోవైపు, కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తులు శ్రీశైలం ఆలయానికి పోటెత్తారు. దీంతో ఆలయంలోని కంపార్టుమెంట్లతో పాటు క్యూలెన్సు నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ మొదలైంది. దీంతో భక్తులు అసౌకర్య కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లలో వేచివున్నవారికి పాలు, ప్రసాదం అందించారు. వీటిని తయారు చేసే వంట గదిలోనే పేలుడు చోటుచేసుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments