Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలిమ్స్, నాపై గ్యాంగ్ రేప్: సంచలన ఆరోపణలు చేసిన మహిళ రాధారమణి

Webdunia
మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (21:45 IST)
మీడియా ముందు భాజపా నేత, న్యాయవాది రఘునందన్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు బాధితురాలు రాధారమణి. మీడియాతో ఆమె మాట్లాడుతూ... 2003లో తన మాజీ భర్తపై ఓ కేసుకు సంబంధించి రఘునందన్‌ను కలిశాననీ, ఆ సమయంలో తనకు సాయం చేస్తానని చెప్పి తన మాజీ భర్తతో కలిసి తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు. తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసు కేసు పెడదామని వెళితే పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు.
 
తనకు సాయం చేస్తానని పిలిపించి పటాన్‌చెరులోని ఆయన ఇంట్లోనే తనపై లైంగికదాడి చేశారనీ, విషయం బయటికి చెబితే చంపుతామనీ, అత్యాచార దృశ్యాలను వీడియో తీశామని తనకు వార్నింగ్ ఇచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు తన మాజీ భర్త, రఘునందన్‌లు కలిసి వ్యభిచార ముఠాలను నడిపించడమే కాకుండా కేసుల కోసం వచ్చే మహిళలను లొంగదీసుకుని వారితో బ్లూ ఫిలిమ్స్ తీసి వాటినితో బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
 
తనకు తన కుమారుడికి ప్రాణ హాని వుందనీ, తమని కాపాడాలంటూ మీడియా ముందు ఆమె వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం