Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ ఇంటర్ ''ద్వితీయ'' ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి..!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (10:20 IST)
తెలంగాణ రాష్ట్రలో ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ప్రధమ సంవత్సరం లాగానే ఈ పరీక్షల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు. ఈ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హైదరాబాదులో సోమవారం ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. 
 
ఈ పరీక్షలకు ఒకేషనల్ రెగ్యులర్‌లో 3,78,973 మంది విద్యార్థులు హాజరుకాగా, 2,32,742 మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 61.41గా ఉందని చెప్పారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే 66.86 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించారని కడియం వెల్లడించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments