ఆ హీరోయిన్ నన్ను రెచ్చగొట్టింది... అందుకే ఆ పని చేశానంటున్న డైరెక్టర్

బుల్లితెర ఇండస్ట్రీ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌ యోగిని డీసిపి గంగిరెడ్డి కాలితో తన్నడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే షార్ట్ ఫిలిమ్ హీరోయిన్ హారిక చెప్పిన మాటలకు సదరు డైరెక్టర్ విభేదిస్తున్నాడు. అసలేం జరిగిందంటే అంటూ ఇలా చ

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (13:25 IST)
బుల్లితెర ఇండస్ట్రీ షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌ యోగిని డీసిపి గంగిరెడ్డి కాలితో తన్నడం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుంటే షార్ట్ ఫిలిమ్ హీరోయిన్ హారిక చెప్పిన మాటలకు సదరు డైరెక్టర్ విభేదిస్తున్నాడు. అసలేం జరిగిందంటే అంటూ ఇలా చెప్పుకొచ్చాడు. అదంతా రూ.10 వేల కోసం జరిగిన గొడవని తేల్చాడు.
 
తనకు హారిక ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైందన్నారు. అలా పరిచయమైన హారిక తనతో తన వ్యక్తిగత విషయాలు చాలానే షేర్ చేసుకున్నదని వెల్లడించాడు. ఐతే వేరే వ్యక్తి ద్వారా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలు బయటకు వచ్చాయి. ఆ విషయాలను నేనే చెప్పానంటూ నాపై గొడవకు దిగింది. ఎంత చెప్పినా విన్లేదు. నా గురించి ఇండస్ట్రీలో తప్పుగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీనితో నాకు కోపం వచ్చి ఆమెకు అసభ్యమైన మెసేజ్ చేశాను. 
 
ఇది కేవలం కోపంలో చేసినదే తప్ప తనపై వ్యక్తిగతంగా చేసింది కాదు. కానీ హారిక మాత్రం నాపై కక్ష పెంచుకుని చివరికి ఈ స్థాయికి తెచ్చింది. పోలీసు స్టేషనులో డీసిపి గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను కూడా తను రిలీజ్ చేయలేదనీ, హారికే షూట్ చేసి దాన్ని యూ ట్యూబులో పెట్టిందని చెప్పుకొచ్చాడు. మరి దీనిపై తెలంగాణ పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments