సెల్ఫీతో సూసైడ్....?

హైదరాబాదులోని సరూర్ నగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ జీహెచ్ఎంసి కార్యాలయ సమీపంలోని పంజాల అనిల్ కుమార్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ గ్రామానికి చెందిన సాయి కుమార్ గౌడ్ అనే 21 సంవత్సరాల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని బుధవా

Webdunia
గురువారం, 17 మే 2018 (21:43 IST)
హైదరాబాదులోని సరూర్ నగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ జీహెచ్ఎంసి కార్యాలయ సమీపంలోని పంజాల అనిల్ కుమార్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడ  గ్రామానికి చెందిన సాయి కుమార్ గౌడ్ అనే 21 సంవత్సరాల యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
మృతుడు ఓ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో మార్కెట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, శవపరిక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడు సెల్ఫీ దిగుతూ అలా 
ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడన్న విషయం తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments