Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (11:41 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జగిత్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. 
 
శామీర్‌పేట మండ‌లం తుర్క‌ప‌ల్లి వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ ప్రమాదం జరిగింది. రాజీవ్ ర‌హ‌దారిపై వేగంగా వ‌చ్చిన లారీ అదుపుత‌ప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోగా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని, క్ష‌త‌గాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను జ‌గిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments